అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2018 మార్చి 15నుంచి 29వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
అకడమిక్, ఓఎస్ఎస్ సీ, ఒకేషనల్ కోర్సులన్నింటికీ ఈ షెడ్యూల్
ప్రకారమే పరీక్షలు జరుగుతాయి.
రెగ్యులర్, ప్రైవేట్ అభ్యర్థులకు ఇదే టైంటేబుల్
వర్తిస్తుంది. గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల