ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఎవరైనా రీ-కౌంటింగ్, రీ-వాల్యుయేషన్ చేయదలచుకుంటే డిసెంబర్ 2
లోపు మీ-సేవా, ఏపీ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
10వ తరగతి కి 100రూ, ఇంటర్మీడియట్ కి 200రూ ఫీజు ఉంటుంది.
2018 ఏప్రిల్ లో జరిగే పరీక్షల కి హాజరు అయ్యే
విద్యార్థులు 23.12.17 నుండి 6.1.18 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి.
10వ తరగతి