స్వచ్ఛ
విద్యాలయం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
♦దరఖాస్తులు
ఆహ్వానిస్తున్న కేంద్ర మానవవనరుల శాఖ
♦ఆక్టోబర్
31 చివరితేది
దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా తీర్చిదిద్దడానికి
కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది.
పరిశుభ్రత పాటించే పాఠశాలలకు ‘స్వచ్ఛ విద్యాలయ’ అవార్డుతో
సత్కరించి నగదు ప్రోత్సాహకాలు అందజేస్తోంది. ఈ