ఇన్విజిలేషన్’ తిరకాసు!*
*– విధుల్లో చేరేందుకు మునిసిపల్ టీచర్లు ససేమిరా*
*– కలెక్టర్, ఆర్జేడీ
కన్నెర్ర...చేరని వారిపై యాక్ట్–25 కింద కేసు*
*– నేటి ఉదయం వరకు గడువు*
అనంతపురం
ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ విధుల్లో కొందరు టీచర్లు తిరకాసు
పెట్టారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ స్కూళ్లలో పని చేస్తున్న
టీచర్లు విధులకు డుమ్మా కొట్టేందుకు ఎత్తుగడ వేశారు.
*చివరకు